Cheteshwar Pujara Makes Big Statement Ahead Of India's Opening Test Against South Africa In Centurion
#ViratKohli
#Pujara
#Indvssa2021
#Bcci
#Teamindia
ఆదివారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో సాధించిన విజయాల ద్వారా ప్రస్తుతం సౌతాఫ్రికాతో సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. అలా